Home హాట్ న్యూస్ పేదలకు ఏప్రిల్ నుండి 3 లక్షలు షురు.
హాట్ న్యూస్

పేదలకు ఏప్రిల్ నుండి 3 లక్షలు షురు.

తెలంగాణ వార్త: చాకలి ఐలమ్మ స్పూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాడని వెల్లడించారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు దేశంలో ఎక్కడా లేవని.. ఏప్రిల్ మొదటి వారం నుంచి రూ మూడు లక్షలతో సొంతింటి జాగా లో ఇళ్ల నిర్మాణం చెపడుతున్నామని ప్రకటన చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కొనసాగుతూనే ఉందని.. 33 జిల్లాల్లో రెండేసి కోట్ల తో మాడ్రన్ దోబీ ఘాట్ లు నిర్మిస్తామన్నారు. వృత్తి పైనా ఆధారపడ్డ రజకులకు ,నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. 80 శాతం సబ్సిడీ తో రజకులకు సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తామన్నారు.

మెదక్ లో రజకుల కమ్యూనిటీ హాల్ కోసం రెండు ఎకరాలు కేటాయించామని.. కోటి రూపాయలతో జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. రజకులను ఎస్సి జాబితా లో చేర్చే విషయంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతానని.. మెదక్ కు మెడికల్ కాలేజీ తో పాటు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 60 ఏండ్ల కాంగ్రెస్,టిడిపి పాలనలో మూడే మెడికల్ కాలేజీ లు వచ్చాయని.. అరేండ్ల లో తెలంగాణ లో 33 మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page