^*ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పి యు సి చైర్మన్ నిజామాబాద్ జిల్లా చైర్మన్**
ఆర్మూర్ తెలంగాణ రాష్ట్రసీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రశాంత్ కిషోర్ తో తిరుగుతూ ఆయన చెప్పినట్టు వింటున్నారని మరి పి ఎం ఆరు సంవత్సరాలు ప్రశాంత్ కిషోర్ నో ఇంట్లో ఉంచుకున్నాడు అని మరి అప్పుడు ఆయన దేశంలో గెలవడం ఏమోనని భయపడి ఆయన వెంటనే ఉంచుకున్నాడు అని ఆయన చేస్తే సంసారం సిఎం చేస్తే వ్యభిచారమా అని జీవన్ రెడ్డి అన్నారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని ఆయన ఎద్దేవా చేశారు మోడీ కి కి ఇంట్లో గెలిచే అవకాశం లేదని అలాంటప్పుడు ఆయన దేశంలో ఎలా గెలుస్తాడని ఆయన అన్నారు ఇప్పుడు మాకు సమయం వచ్చిందని మేము ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వాడుకుందామని తెలిపారు.
Leave a comment