Home హాట్ న్యూస్ ప్రతి జిల్లాలో ఎన్నికల ఇంటలిజెన్స్ సర్వే పూర్తి. పీకే వ్యూహం ఫలించినా.
హాట్ న్యూస్

ప్రతి జిల్లాలో ఎన్నికల ఇంటలిజెన్స్ సర్వే పూర్తి. పీకే వ్యూహం ఫలించినా.

తెలంగాణ సినిమా పేర్లు పెడితేనే హీరో క్లిక్ అవుతున్నాడుK.C.R తగ్గేదే లే .

హైదరాబాద్ ఆర్మూర్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ఇంటలిజెన్స్ సర్వే పూర్తి అయినట్టు సమాచారం ప్రతి జిల్లాలో ఒకటి రెండు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారికి ఎమ్మెల్యే టికెట్ రావడం కష్టం అని పీకే అన్నట్టు విశ్వసనీయ సమాచారం దానికి తోడు ఇంటలిజెంట్ సర్వే సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారాయి ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను మార్చడం ఎలా సాధ్యమవుతుందని తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది పీకే మాత్రం తన పని తాను చేసుకుంటూ రిపోర్ట్స్ తయారు చేస్తున్నట్లు తెలిసింది డిసెంబర్ నాటికి ప్రభుత్వం ఎమ్మెల్యే బి ఫాం ఎవరికి ఇవ్వాలనది సవాలు గా మారింది చివరి అస్త్రం ఉపాధి లేని నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానని నేడు సీఎం అసెంబ్లీలో ప్రకటించిన నిరుద్యోగ నమ్మే పరిస్థితిలో లేనట్టు తెలుస్తుంది అటు బిజెపి విద్యార్థి సంఘాలు తెలంగాణ సీఎం కేసీఆర్ పై తమకు నమ్మకం లేదని చెప్పి 5 గంటలు అవుతున్న ఒక నిరుద్యోగి కూడా ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు దళిత బంధు లాగానే ఇది కూడా నిరుద్యోగులను ఆట ఆడిస్తున్న టు ఓయు విద్యార్థులు తెలిపారు.

తెలంగాణ సినిమా పేర్లు పెడితేనే హీరో క్లిక్ అవుతున్నాడు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page