Home హాట్ న్యూస్ రాజ్యాంగం కోసం రణం చేద్దాం.
హాట్ న్యూస్

రాజ్యాంగం కోసం రణం చేద్దాం.

రాజ్యాంగ పరిరక్షణ కోసం రణం చేద్దాం.. రండి..!!!

                   *ఆహ్వానం*

డా.బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన అహంకార వ్యాఖ్యలను
నిరసిస్తూ …….

రాజ్యాంగానికి కేసీఆర్ రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోడానికి….

రాజ్యాంగ పరిరక్షణ కోసం…
ఏప్రిల్ 04-4-2022 న జరుగు యుధ్దభేరి

MRPS, MSP మరియు అనుబంధ సంఘాల
రాష్ట్ర స్థాయి సదస్సు..

తేదీ:- 28-02-2022 ఫిబ్రవరి
సమయం ;- ఉదయం 11-00 గంటలకు.

స్థలం ;- శ్రీ పద్మావతి కన్వెన్షన్ హాల్, స్టేషన్ ఘనపూర్..

ముఖ్య అతిథులు ;-

శ్రీ మంద కృష్ణ మాదిగ గారు
ప్రొఫెసర్ కోదండరాం గారు
ప్రొఫెసర్ హరగోపాల్ గారు
జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు
ఇందిరా శోభన్ గారు
అద్దంకి దయాకర్ గారు
బెల్లయ్య నాయక్ గారు
తీగల ప్రదీప్ గౌడ్ గారు
గోపాల్ రావు గారు….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి MSP, MRPS, మరియు అన్ని అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం…

రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు
అంబేద్కర్ ని ప్రేమించే వాళ్ళు
ఈ సదస్సుకు రావాలని ఆహ్వానిస్తున్నాం…

సామాజిక ఉద్యమ నమస్కారాలతో..
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నిర్వహణ కమిటీ – స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం..
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
బకరం శ్రీనివాస్ మాదిగ
MRPS, MSP కో-ఆర్డినేటర్ నల్గొండ జిల్లా.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page