Home జనరల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..
జనరల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారు ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి. సువార్త, జాయింట్ కమిషనర్, శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. ప్రసాద్ రావు, సి.పి, శ్రీ. పున్నా నైక్, ఈ.ఈ ఎలక్ట్రికల్, శ్రీ. డాక్టర్. రంజిత్, డిడి వెటర్నరీ, శ్రీ. రాజ్ కుమార్, డి.డి (యు.బి.డి), శ్రీమతి. విజయలక్ష్మి, డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్ మరియు జోనల్ ఆఫీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఇందులో భాగంగా కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్. బి.నగర్ మరియు సరూర్ నగర్ సర్కిల్లో మంచిగా పని చేస్తున్న అధికారులు మరియు సిబ్బందిని సన్మానించి వారికి సర్టిఫికెట్ అందించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page