యాదాద్రి,( తెలంగాణ వార్త): యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...
By Mohann sai JournalistNovember 30, 2022తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...
By Mohann sai JournalistNovember 25, 2022హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...
By Mohann sai JournalistOctober 27, 2022ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...
By Mohann sai JournalistOctober 27, 2022You cannot copy content of this page
Leave a comment