Home హాట్ న్యూస్ సోమవారం జరగబోయే ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. రిజిస్టర్..
హాట్ న్యూస్

సోమవారం జరగబోయే ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. రిజిస్టర్..

హైదరాబాద్, సిటీ బ్యూరో , తెలంగాణ వార్త:: సోమవారం జరగబోయే సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ బీటెక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ తెలిపారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా పోవడం వల్ల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది జులై 16న తెలుపుతామని రిజిస్టర్ అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page