Home హాట్ న్యూస్ నాగోబా జాతరకు రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.
హాట్ న్యూస్

నాగోబా జాతరకు రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.

నాగోబా జాతరకు టి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
……………………………………………………
అదిలాబాద్, తెలంగాణ వార్త-:

అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరను సందర్శించిన రేవంత్ రెడ్డి.

  • నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి
  • జాతర నిర్వాహకులైన మెస్రం వంశీయులను సన్మానించిన రేవంత్
  • పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజును సన్మానించిన రేవంత్
  • సాంప్రదాయాలను కాపాడటంలో ఆదివాసీలు ప్రపంచానికి ఆదర్శం – రేవంత్
  • ఆదివాసీ బిడ్డల ఆశీర్వాదంతో ఇంద్రవెల్లిలో గొప్ప సభ నిర్వహించాం – రేవంత్
  • ఓట్ల కోసం రాలేదు… ఆదివాసీల సాంప్రదాయం పట్ల అపార గౌరవంతో ఇక్కడకు వచ్చా – రేవంత్
  • ఆదివాసీలకు ఏ అవసరం ఉన్నా అండగా ఉంటా – రేవంత్
  • ఆదివాసీ బిడ్డే పీసీసీ అధ్యక్షుడైతే ఎంత స్వేచ్ఛగా కలవగలుగుతారో… అంతే స్వేచ్ఛతో నా దగ్గరకు రావచ్చు – రేవంత్
  • ఆదివాసీలు మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలి… అదే మా సంకల్పం – రేవంత్

మాధవ్ జర్నలిస్ట్ బైంసా

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page