నందిపేట్,.తేలంగాణ వార్త:
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆలూరు గ్రామం నుండి వెల్మల్ గ్రామం మద్యమర్గంలో ఉన్న కల్వర్టుకొట్టుకపోవడం జరిగింది, దింతో ఆర్మూర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాrరు.
ప్రయాణకు లకు రాక పోక లకు ఇబ్బంది కల్గకుండా నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్ బ్లేడ్ ట్రాక్టర్ సాయంతో చదును చేయించి ప్రజాల ఇబ్బందులు దూరం చేశారు. ఈ సందర్బంగా వైస్ ఎం పి పి దేవేందర్ మాట్లాడుతు
ఆర్మూర్ ఎమ్మెల్యే PUC చెర్మన్ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నమని తెలిపారు.

Leave a comment