బోధన్ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరిక
బోధన్ (తెలంగాణ వార్త )బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే షకీల్ తీన్మార్ మల్లన్న ను నరికి 30 సార్లు నరికి 3 వందల ముక్కలు చేస్తానని పత్రికా సమావేశంలో అన్నారు. ఇకముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కానీ, కేటీఆర్ పై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్న టు ఆయన తెలిపారు. ఇలాంటి విషయం మళ్లీ పునరావృతమైతే తానే స్వయంగా తీన్మార్ మల్లన్న నరికి చంపుతానని ఆయన హెచ్చరించారు. బిజెపికి ఏమాత్రం సిగ్గు లేదని ఇలాంటివారిని బీజేపీలో చేర్చుకొని ప్రతిష్టను తగ్గించుకుంటున్నారు అని బీజేపీని ఎద్దేవా చేశాడు. బోధన్ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నా నా ఎమ్మెల్యే షకీల్ విలేకరుల ముందు బిజెపిని తీన్మార్ మల్లన్న ఏకిపారేశారు.
Leave a comment