Home హాట్ న్యూస్ ఎస్ ఐ తలకు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.
హాట్ న్యూస్

ఎస్ ఐ తలకు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.

నిజామాబాద్‌ (‌‌‌‌‌‌‌‌ తెలంగాణ వార్త) :  దర్పల్లి మండలంలో శివాజీ మహారాజ్‌ ‌విగ్రహం ప్రారంభోత్సవానికి ఎంపి ధర్మపురి అర్వింద్‌ ‌వస్తుండగా అడ్డుకునేందుకు భారీగా టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో టిఆర్‌ఎస్‌, ‌బిజేపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట ఉద్రిక్తగా మారి ఘర్షణకు దారి తీసింది. ఇందులో ధర్పల్లి ఎస్సై వంశీ కృష్ట తకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఇదు వర్గాలకు వ్యతిరేక నినాదాలు చేస్తు భయానక వాతావరణాన్ని సృష్టించారు. దీంతో పోలీసులు ప్రారంబోత్సవ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. గాయాల పాలైన బిజేపి, టిఆర్‌ఎస్‌ ‌నాయకులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page