Home హాట్ న్యూస్ సాగర్ చుట్టూ పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ సి. వి ఆనంద్.
హాట్ న్యూస్

సాగర్ చుట్టూ పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ సి. వి ఆనంద్.

హైదరాబాద్( తెలంగాణ వార్త )నూతన సంవత్సర వేడుకల్ని ప్రజలు లు జరుపుకుంటున్న దృశ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్ బాండ్ పై పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు .ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హుస్సేన్ నగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు విధించారు. శుక్రవారం రాత్రి 10 నుంచి శనివారం తెల్లవారుజామున రెండు గంటల వరకు ఎన్టీఆర్ మార్గం నెక్లెస్ రోడ్ ట్యాంకు బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైను ను పూర్తిగా మూసేస్తారు .ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లెపూలు విధించారు. వి వి స్టాచు నుంచి నెక్లెస్ రోడ్, ,,ఎన్టీఆర్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్ భవన్ మీదుగా మళ్లిస్తారు. బి ఆర్ కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్కు వచ్చే ట్రాఫిక్ ని ఇక్బాల్ మీనార్ ,లకిడి క పూల్ ,అయోధ్య జంక్షన్ వైపు పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలు సంజీవయ్య ,పార్క్ నెక్లెస్ రోడ్ పైకి పంపరు .వీటిని కర్బలా మైదాన్ మినిస్టర్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను సేమ్ సే లింగ్ క్లబ్ నుంచి కావడి గూడ చౌరస్తా లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా మళ్లిస్తా రాణి పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ తెలిపారు .ఈ ఆంక్షలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జామున వరకు ఉంటాయన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page