Home జనరల్ తెలంగాణలో 21 మంది ఐపీఎస్ లు బదిలీ..
జనరల్

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ లు బదిలీ..


తెలంగాణ వార్త :::తెలంగాణలో 21 మంది ఐపీఎస్ లో బదిలీ అయ్యారు. బదిలీ అయినా అధికారులు అడిషనల్ డీజీ తో పాటు ఇద్దరు ఐజీపీలు ఇద్దరు డిఐజీలు ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థానాచలనం కలిగింది. ఇంటలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, కరీంనగర్ సిపిగా గౌస్ అలం, అదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, సూర్యాపేట ఎస్పీగా కే నరసింహ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిబి గా శిల్పావళి, కామారెడ్డి డిఎస్పీగా రాజేష్ చంద్ర, సిఐడిఐజిగా ఎస్ శ్రీనివాసులు, రామగుండం సిపిగా అంబర్ కిషోర్, నిజాంబాద్ సిపిగా సాయి చైతన్య, సంగారెడ్డి ఎస్పీగా సంతోష్ పంకజ్, వరంగల్ సిపిగా సన్ ప్రీతిసింగ్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డిసిపిగా ఆక్షన్ యాదవ్, ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సిఐడిఐజిగా ఎస్ శ్రీనివాసుల, మంచిర్యాల డిసిపి గా భాస్కర్, పెద్దపల్లి డిసిపి గా కరుణాకర్.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

You cannot copy content of this page