హైదరాబాద్ :తెలంగాణ వార్త ఫౌండర్ దోండిమోహన్ రాసిన వార్తలను చూసి చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పట్టు శాలువాతో సన్మానించడం జరిగింది .వివరాల్లోకి వెళితే బుధవారం 20 మంది జర్నలిస్టులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని హైదరాబాదులో తన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించగా సానుకూలంగా స్పందించి సమస్యను తప్పక తీరుస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు అధ్యక్షుడు పుట్టి మురళి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తెలంగాణ వార్త ఫౌండర్ మోహన్ గారికి ఘనంగా puc చైర్మన్ పట్టు శాలువాతో సన్మానించడం జరిగింది శాలువాతో సన్మానించిన puc చైర్మన్ గారికి మోహన్ ధన్యవాదాలు చెప్పడం జరిగింది.
Leave a comment