ఆర్మూర్, తెలంగాణ వార్త ::ఆదివారం తేదీ 28.8.2022 నాడు ఆర్మూర్ పరిధిలోని 20 సెంటర్లలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రిలిమినరీ పరీక్షలో 6639 అభ్యర్థులకు గాను 5899 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుగా 740 మంది అభ్యర్థులు పరీక్షకు గైహాజరైనారు. ఇట్టి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు నిజామాబాద్ డిసిపి శ్రీ అరవింద్ బాబు మరియు ఆర్మూర్ ఏసిపి శ్రీ ప్రభాకర్ రావు గార్ల పర్యవేక్షణలో జరిగినాయి.
Leave a comment