ఆర్మూర్ తెలంగాణ వార్త: “తెలంగాణ టాక్సీ స్టాండ్ నూతన కార్యవర్గం ఏర్పాటు 75 సంవత్సరాల వజ్రోత్సవాలు పురస్కరించుకొని ఆర్మూర్ లో జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ S.H.O సురేష్ బాబు గారికి ,గాఫర్ ఎస్సై గారికి ధన్యవాదాలు తెలియజేసిన ఇందరపు రాజు, జెండా ఆవిష్కరణ అనంతరం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన తెలంగాణ టాక్సీ యూనియన్ సభ్యులు అధ్యక్షులుగా ఇందారపు రాజు, కార్యదర్శిగా పోశెట్టి ,ని ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకోవడం జరిగింది..అనంతరం ఇందారపు రాజు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Leave a comment