తెలంగాణ వార్త: ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం కనీసం పేదవాడి కడుపు నింపకుండా అంతా తానే తినేయాలనుకోవడం మూర్ఖత్వం .ఇదే అదనుగా తీసుకొని మేడ్చల్ జిల్లా తెల్లాపూర్ గ్రామంలో సుబ్రమణి రంగ సుబ్రహ్మణి అనే వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు తనకు అన్నదానం చేయాలనిపిస్తుంది అప్పుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఆదివారం తెల్లాపూర్ లోని నల్ల పోచమ్మ మందిరం దగ్గర ప్రజలకు అన్నదానర్యక్రమం నిర్వహించగా భారీగా జనం వచ్చి అన్నదానం స్వీకరించారు. తాను బర్మా దేశస్థుడు అని రంగూన్ గ్రామస్తుడిని ఆయన చెప్పుకొచ్చారు కాగా సోమవారం కూడా. కనకదుర్గ టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యారు అన్ని రకాల వంటలతో భోజనాలు తినేవారికి చాలా రోజుల తర్వాత ఆ దేవుడి దయ వల్ల ఈ భోజనం నాకు తెల్లాపూర్ కు చెందిన సుబ్రమణి అన్నదానం చేయడం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు డబ్బు ఉన్న ఇలాంటి కార్యక్రమాలు తమ గ్రామాల్లో ఎవరు చేయలేదని బర్మా దేశం నుండి వచ్చి ఇక్కడ అన్నదానం చేయడం గర్వనీయం దీనిని పూర్తిగా తీసుకొని డబ్బున్న వారు అన్నదానం మరియు ఇతరత్రా పనులు పేదవారికి చేస్తే వారి ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది .అన్నదాత సుఖీభవ
Leave a comment