కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలో ఆదివారం నాడు బత్తిని బాల వేణి 8 పాముకాటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మూడో తరగతి విద్యార్థిని తన తల్లితో కలిసి తమ సొంత ఉండగా పాముకాటుకు గురి అయింది పాముకాటుకు గురైన బాల వేణి నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది .గత రెండు రోజులుగా నిజాంబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తను చేయించడం జరిగింది. బత్తిని బాల విని ప్రాథమిక పాఠశాల ఎస్సీ వాడ బిచ్కుంద లో మూడో తరగతి చదువుతున్నది .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రచ్చ శివ శివ కాంత్ మాట్లాడుతూ చురుకైన విద్యార్థి మరణించడం పట్ల పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Leave a comment