హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణలోని నిరుద్యోగులు కెసిఆర్ చెప్పిన మాటల్ని నమ్మకపోవడం పై ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పడంతో కేటీఆర్ ని అమెరికా పంపి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో మంత్రులతో చర్చలు హుటాహుటిన చేయడంపై కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తున్నట్టు సమాచారం బయటకు వచ్చింది లేదా ముందస్తు ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం గత మూడు రోజుల నుంచి ఇన్కమ్ టాక్స్ అధికారులు కెసిఆర్ బినామీ 20 కంపెనీలపై దాడులు నిర్వహిస్తున్నారు ఇక తోచేది లేక కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని చర్చలు ఇంకా నడుస్తూ నే ఉన్నాయి డిసెంబర్లో బాడీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోయె అవకాశం ఉంది.
Leave a comment