వేల్పూరు మండల కేంద్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు
భారీ వర్షానికి కూలిన ఇల్లు
తెలంగాణ వార్త :వేల్పూర్ మండలం అంక్సాపూర్ సర్పంచ్ ఎడ్ల రాజేశ్వర్, ఉప సర్పంచ్ రిక్కామధు, బాధితులనుపరిశీలించివిమర్శించారువేల్పూర్ గ్రామంలో తీగేల రాధమోహన్ సర్పంచ్ కూలిన ఇండ్లను పరిశీలించి ధైర్యం చెప్పారు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.పూరి పెంకుటి ఇల్లు వర్ష దాటికి కూలిందని నివాసముకు వీలు లేకుండా కూలిపోయ్యిందనిబాధితులు చెదమెల మారుతి,మాధవి
కుటుంబం ఆవేదన వ్యక్త చేస్తు తెలిపారు.ఇదే మండలంలోని వేల్పూర్ గ్రామంలోని ముదిరాజ్ సుంకరి గంగాధర్,అమూర్తా
కుటుంబానికి చెందిన పెంకుటి ఇల్లు ఇట్టి భారీ వార్షానికి కుప్పకూలింది బాధిత కుటుంబాలు బోరున విలపించారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన బాధితులు ఈ రెండు కుటుంబాలు అంక్సాపూర్
చెదమల మాధవి వేల్పూర్ మేదరి వాడలోని సుంకరి అమృతమాట్లాడుతూ.అంక్సాపూర్ నందు 3–58 నెంబరు గల పెంకుటిల్లు వర్ష తాకిడికి ఉదయం ఎవరు లేని సమయంలోకూలిందని
దాము కూలి నాలి చేసుకుంటూ బ్రతుకుతున్న మని మాకు ఇల్లు పునర్ నిర్మాణంలేదామరమ్మతులు చేయుటకు ఆర్థికంగా తినడానికి లేకఇబ్బందులతో కడు పేదల మని అన్నారు
ఇప్పుడు రెండు కుటుంబాలురోడ్డుపాలుఅయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి వేళలో నివసించుటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం సహాయం చేయాలని బాధితులు మాధవి, సుంకరి అమృత ఈ రెండు కుటుంబాలు సహాయం చేయాలని కోరారు.
ఇట్టి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన
తాసిల్దార్ రాజేందర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి సర్పంచి తీగల రాధామోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించి పంచనామా
నిర్వహించారు.
Leave a comment