ఆర్మూర్ తెలంగాణ వార్త :ఆర్మూర్ పట్నంలోని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ ఆర్మూర్ డివిజన్ వారికి పిప్రి రోడ్డు కు పూజా కార్యక్రమానికి . వారికి 600 గజాల స్థలాన్ని మరియు 5 లక్షల రూపాయల్ని భవన నిర్మాణం కోసం puc చైర్మన్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు రాత్రి పగలనక తమ పనులను ప్రజల కోసం శ్రమిస్తున్నార నీ ఆయన కొనియాడారు.
Leave a comment