Home హాట్ న్యూస్ జిరాయాత్ నగర్ విద్యా హై స్కూల్ లో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు.
హాట్ న్యూస్

జిరాయాత్ నగర్ విద్యా హై స్కూల్ లో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు.

ప్రముఖ గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను విద్యా హై స్కూల్ ఘనంగా నిర్వహించుకున్నారు .ఆర్మూర్ పట్టణంలోని విద్యా హై స్కూల్ జాతీయ దినోత్సవ వేడుకలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయం విద్యార్థిని విద్యార్థులకు మ్యాథ్స్ గణిత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు .జాతీయ గణిత దినోత్సవ వేడుకల నీ ఆర్మూర్ పట్టణంలోని విద్య హై స్కూల్ మాత్రమే చేసినట్టు తెలిసింది. ఇట్టి కార్యక్రమాన్ని మరచిన స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది ఇంత మంచి కార్యక్రమాలను విద్యా హై స్కూల్ యజమాన్యం డైరెక్టర్ ప్రవీణ్ పవర్, గోపి కృష్ణ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లావణ్య తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రవీణ్ పవర్ ని స్కూలు యజమాన్యాలు ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page