ఎల్బీనగర్ ,తెలంగాణ వార్త ::బుధవారం శ్రీ.మతి. గద్వాల్ విజయ లక్ష్మి, మేయర్ గారు ఎల్బీనగర్ జోన్ పరిధిలో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
1. బండ్లగూడ చెరువు నుండి నాగోల్ చెరువు
2. బండ్లగూడ చెరువు నుండి మూసి చెరువు
3. సరూర్ నగర్ చెరువు నుండి చైతన్యపురి వయా కోదండరాం నగర్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా
1. బండ్లగూడ చెరువు నుండి నాగోల్ చెరువు మరియు బండ్లగూడ చెరువు నుండి మూసి చెరువు వరకు జరుగుతున్న పనులను వేగవంతం చేసి జూలై 31 వరకు పూర్తి చేయాలని
2. సరూర్ నగర్ చెరువు నుండి చైతన్యపురి వయా కోదండరాం నగర్ వరకు జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి. ఎస్. పంకజ, జోనల్ కమిషనర్, శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ (మైంటేనన్స్), శ్రీ. భాస్కర్ రెడ్డి, ఎస్.ఈ, ఎస్.ఎన్.డి.పి, శ్రీ. కృష్ణయ్య, ఈ.ఈ,ఎస్.ఎన్.డి.పి, శ్రీ కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ. వెంకట కృష్ణ, డీ.ఈ.ఈ, ఎస్.ఎన్.డి.పి పాల్గొన్నారు.
Leave a comment