Home హాట్ న్యూస్ మహిళా కండక్టర్ లకు ఇక రాత్రి 8 గంటల వరకే డ్యూటీ.
హాట్ న్యూస్

మహిళా కండక్టర్ లకు ఇక రాత్రి 8 గంటల వరకే డ్యూటీ.

హైదరాబాద్( తెలంగాణ వార్త )తెలంగాణ టీఎస్ ఆర్టీసీ లో పనిచేసే మహిళ కండక్టర్లకు ఎండి సజ్జనార్ శుభవార్త తెలిపారు .ఇకనుండి మహిళా కండక్టర్ లకు8 గంటల డ్యూటీ చేయించుకున్న టు సర్క్యులర్ జారీ చేశారు .రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు ఈ ఆదేశాలు ఇచ్చారు. 2019లో తీసుకుని నిర్ణయం ప్రకారం తాజాగా సర్క్యులర్ ఇచ్చారు ఆర్టీసీలో 52 రోజులు సమ్మె ముగిసిన తర్వాత 2019 డిసెంబర్ 1వ తేదీన అన్ని స్థాయిల ఉద్యోగులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలలో ఇబ్బంది కరంగా ఉన్నాయంటూ పలువురు మహిళా కండక్టర్ లో ఫిర్యాదు చేశార రాత్రి 8 గంటల కల్లా విధులు ముగిసేలా చర్య తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు 2019 డిసెంబర్ 4న అధికారులు ఈ అంశంపై ఉత్తర్వులు జారీ చేశారు. .కొద్దికాలం వాటి అమలు చేసిన ఆ తర్వాత రద్దు చేశారు దీంతో మళ్లీ పరిస్థితి సాధారణంగానే మారింది పట్టణ ప్రాంతాలతో పాటుగా కొన్ని డిపోల్లో రాత్రి కూడా మహిళా కండక్టర్ లకు డ్యూటి వేశారు. రాత్రి 8 గంటల తర్వాత విధులు నిర్వహించ వలసి వస్తుందని పలువురు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఎండి సజ్జనార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులను ఈనెల 20 నాడే ఇచ్చిన ఇప్పుడు అమలు చేయాలంటూ బుధవారం అన్ని డిపోలకు సర్క్యులర్ జారీ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page