హైదరాబాద్( తెలంగాణ వార్త )ఆంగ్ల నూతన సంవత్సరాది పండుగను రాత్రి ఒంటిగంట వరకు చేసుకోవాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు ఇవ్వడం పై హైకోర్టు తెలంగాణ సర్కార్ పై మండిపడింది. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఆంక్షలు పెట్టాల్సింది పోయి అనుమతి ఎలా ఇస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది ఆంక్షలు పెట్టాలని హైకోర్టు ఆదేశించిన సర్కార్ వాటిని బేఖాతర్ చేసిందని టీచర్ పిటిషనర్ పేర్కొన్నాడు రేపు పిటిషన్ను హైకోర్టు విచారించి ఆదేశాలు జారీ చేయనుంది.
Leave a comment