Home హాట్ న్యూస్ 25 నుంచి వీఆర్‌ఏల సమ్మె..
హాట్ న్యూస్

25 నుంచి వీఆర్‌ఏల సమ్మె..

నందిపేట్. తెలంగాణ వార్త::Mro అనీల్ కుమార్ కు సమ్మె నోటీస్‌ అందజేస్తున్న వీఆర్‌ఏలు.
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్‌ఎల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేపట్టనున్నట్లు శుక్రవారం నందిపేట్ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ అనీల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహిస్తామని, ఇతర విధులు నిర్వర్తించబోమని వారు తెలిపారు. ఈ నెల 25 నుంచి తహసీల్దార్‌ కార్యాలయం ముందు సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పేస్కేల్‌ జీఓను వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కె సి ఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 55 సం॥రాల వయస్సు పైబడిన వి. ఆర్ ఏల వారసులకు ఉద్యోగం ఇచ్చి వారికి పేన్షన్. సౌకర్యం కలిగించాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో.
వి ఆర్ ఏ ల సంఘం మండల అధ్యక్షుడువేముల సాయన్న, సుంకరి గంగాధర్ ( ఉపాద్యక్షుడు)
, కదం రాజేందర్ (ప్రధానకార్యదర్శి వివిధ గ్రామాల వి ఆర్ ఏ లు వున్నారు.

Mro అనీల్ కుమార్ కు సమ్మె నోటీస్‌ అందజేస్తున్న వీఆర్‌ఏలు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page