ఆర్మూర్, తెలంగాణ వార్త, ::ఆర్మూర్ పట్టణం పెర్కిట్ ప్రాంతంలో గత ఆరు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాత ఇల్లు కూలిపోతున్నాయి బుధవారం రోజు పెర్కిట్ గ్రామంలో బ్రాహ్మణపల్లి సాయమ్మ వృద్ధురాలు వయసు 86 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాల నుంచి అదే ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఆ ఇల్లు కాస్త నేలమట్టం అయిపోయింది ఇదే విధంగా వర్షాలు కురిస్తే గ్రామంలో మరికొన్ని ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంది కానీ ఇంతవరకు స్థానిక కౌన్సిలర్ కూడా వచ్చి పలకరించిన దాఖలు లేదు ఏదేమైనా ఆ వృద్ధురాలికి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటుంది.
Leave a comment