Home హాట్ న్యూస్ ఆర్మూర్ లెదర్ పార్క్ ప్రారంభానికి ముహూర్తం రెడీ. వందల మందికి ఉపాధి.
హాట్ న్యూస్

ఆర్మూర్ లెదర్ పార్క్ ప్రారంభానికి ముహూర్తం రెడీ. వందల మందికి ఉపాధి.


జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి.

ఆర్మూర్ లోని లెదర్ పార్క్ 28 ఎకరాల ఒక గుంట
గచ్చిబౌలి ప్రాంతంలో ఒక పాత భవనం అదే తెలంగాణ రాష్ట్ర లెదర్ పార్క్ పెద్ద ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ వెళ్లాలంటే సెక్యూరిటీ పర్మిషన్ కావాలి. ఏదైనా ఫోటో తీయాలనుకుంటే సెక్యూరిటీ అడ్డంగా నిలబడి ఫోటో తీయకుండా అడ్డుకుంటాడు. ఎవరు మీరు ఎందుకు వచ్చారు. అని సహా లక్ష ప్రశ్నలు వేసి పై అధికారులు ఆదేశాలు ఇస్తేనే లోనికి వెళ్లేందుకు పర్మిషన్ ఇది నాకు అయినా అనుభవం. ముందుకు రండి వార్త చదువుధాం.

హైదరాబాద్ గచ్చిబౌలి(తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న జిల్లాలలో ఆర్మూర్ ప్రాంతంలో లెదర్ పార్క్ ప్రారంభిస్తున్నట్టు జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలిలోని తమ ఆఫీస్ లో తెలంగాణ వార్త తో మాట్లాడుతూ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లెదర్ పార్క్ ఇండస్ట్రీ కోసం 28 ఎకరాల ఒక్క గుంట భూమి ఉందని దానికోసం తెలంగాణ ప్రభుత్వం 2.6 కోట్లు ఇచ్చిందని త్వరలోనే 120 ప్లాట్లు ఏర్పాటు చేసి అక్కడ వసతిగృహంలో ఏర్పాటు చేస్తామని అని ఆయన అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో లెదర్ పార్క్ లు 5సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయని కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లెదర్ పార్కు కు మోక్షం లభించిందని ఆయన తెలిపారు. ఒక్క రోజుకు 40 మంది అవర్నెస్ ట్రైనింగ్ క్లాస్ గవర్నమెంట్ వారు తీసుకుంటారని దీనిలో చాలా రకాల ట్రైనింగ్ క్లాసులు ఉంటాయని ఆయన తెలిపారు.

లెదర్ పార్కు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 9 కోట్ల రూపాయలు మర్చిపోయిన లెదర్ పార్క్ ఇండస్ట్రీ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో లెదర్ పార్క్ ఇండస్ట్రీ కోసం కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు కేటాయించింది. దాని ప్రోసిడింగ్ కాపీలు చూస్తే సమయం గత రెండు సంవత్సరాలు గడిస్తే వచ్చిన 9 కోట్ల రూపాయలు తిరిగి వెళ్తాయని ప్రోసిడింగ్ లో రాసి ఉంది. మరి దాన్ని చెప్పడంలో మర్చిపోయిన జనరల్ మేనేజర్ ఇంకెన్ని ద దా దా స్తున్నాడు అర్థం కావడం లేదు. అలాగే కొన్ని బిల్లులు పాస్ కావడానికి సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జయేష్ రంజన్ సంతకాలు అయిన తర్వాత అక్కడ వచ్చే డబ్బు లో రిటర్న్ రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు వచ్చే డబ్బులో 25 శాతం ఆఫీసులో ఇవ్వవలసి వచ్చిందని బుకాయించి 75% ఉద్యోగులకు ఇచ్చినట్టు కచ్చితమైన సమాచారం అలాగే ఎంతో మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బుల కోసం కొన్ని సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉన్నట్టు సమాచారం దీన్ని జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్తే పై అధికారులు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. కానీ కథ అడ్డంగా ఉంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎన్నోసార్లు ఎం డి నీ కలిసినప్పుడు ఎండి రోడ్డు పరిహారం డబ్బులు వచ్చాక ఇస్తామని చెప్పారని రిటైర్మెంట్ అయినా ఉద్యోగులు చెప్పుకొచ్చారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల్లో చాలామంది చనిపోయారు ఇప్పటికీ ఇటు అధికారులు కానీ అటు ప్రభుత్వం గాని వీరిపై ఎందుకు నిర్లక్ష్యం వాయిస్ తుందో తెలంగాణ ప్రభుత్వం తో పాటు అధికారులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. .ఒకవేళ సమాధానం రాకపోతే లెదర్ పార్క్ ఎండి నీ వారి కుటుంబ సభ్యులు లు నిలదీస్తామని అంటున్నారు.

తవ్విన కొద్దీ పేరుకుపోయిన అవినీతి

రేపు మరికొన్ని లెదర్ పార్క్ ఇండస్ట్రీ వార్తలు వేచి చూడండి. ఐదెకరాల భూమి లీజు ఎవరికి ఇచ్చారు??

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page