హైదరాబాద్( తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరగడం వల్ల ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కాలేజీలను స్కూళ్లను మూసి వేయాలని ప్రభుత్వం యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో డి ఈ ఓ లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంక్రాంతి పండుగ కలసి రావడంతో జనాల రద్దీ పెరగనుందని సమాచారంతో ముందస్తు భాగంగా కాలేజీలు స్కూల్ లో మూసివేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Leave a comment