హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కరుణ కేసులు తక్కువ ఉండటంతో తో కళాశాలలు, స్కూలు యధావిధిగా నడపనున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. .తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 8 నుండి 16 వరకు సెలవులు ప్రకటించినసంగతి విధితమే అయితే కాలేజీలు ,స్కూలు సెలవులు పెంచవద్దని విద్యార్థులు పేర్కొంటున్నారు. సెలవులు పెంచితే తాము చదువుకో లేమని డిస్టెన్స్ పాటిస్తూ మాస్కూలు పెట్టుకొని తాము తమ కళాశాలలకు స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వార్త ముఖంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విన్నవించుకుంటున్నా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యా శాఖ మంత్రి ఈనెల 16 తర్వాత కాలేజీలో స్కూల్లో తెరిపించాలని విద్యార్థులు పేర్కొంటున్నారు లేకపోతే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని వారు పేర్కొన్నారు.
Yes sir open the school’s