రష్యా పై పై ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది రష్యా 3 గంటల్లోనే ఉక్రెయిన్ లోని తీర ప్రాంతాలకు ప్రవేశించింది కీవ్ ఎయిర్పోర్టుకు రష్యా ఆక్రమించింది ఉక్రెయిన్ రాజధాని కి లో రష్యా మిస్సు రక్ష ప్రయోగించింది పలు ప్రాంతాల్లో బాంబు దాడి కురిపించింది. బో rishipal ఎయిర్పోర్ట్ వద్ద బాంబుల వర్షం కురిపించారు. ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆరు నగరాల్లో రష్యా సైన్యం ప్రవేశించింది. వెనక్కి తగ్గేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు ఒకరిపై దాడి అన్యాయమని రష్యా పై ప్రతి దాడి తప్పదని అధ్యక్షుడు జో బై డోన్ హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం నిర్వహించింది వెనక్కి తగ్గాలని సూచించిన ఆయన వెనక్కి తగ్గలేదు దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు
Leave a comment