Home హాట్ న్యూస్ ప్రభుత్వఉద్యోగులకు కేంద్రం 10 వేలు నజరానా.
హాట్ న్యూస్

ప్రభుత్వఉద్యోగులకు కేంద్రం 10 వేలు నజరానా.

ఢిల్లీ (తెలంగాణ వార్త)కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలకు 10, వేలను ఇవ్వనున్నారు. అయితే ఎలాంటి వడ్డీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సినవసరం లేదు. అయితే ఈ స్కీమ్ ని పొందాలంటే మార్చి 31, 2022 ఆఖరి తేదీ. గతేడాది కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకు వచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందే ఈ డబ్బులను 10 ఇన్‌స్టాల్‌మెంట్లలో తిరిగి చెల్లించుకోవచ్చు. నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌గా కేవలం రూ. వెయ్యి చెల్లిస్తే సరి పోతుంది. ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద రూ.4 వేలు నుంచి రూ.5 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్‌ను అమలు చేయాలనుకుంటే రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ అడ్వాన్స్‌ ని డిజిటల్‌గానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖర్చు చేయాలి
[2/24, 8:40 AM]: కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వనుంది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు రాబోతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page