జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే@మీడియా పాయింట్
రేవంత్ కు చిప్ప కూడు తిని చిన్న మెదడు దొబ్బింది
బయట రేవంత్, లోపల రాజగోపాల్ ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యం మీద అనుచిత వాఖ్యలు సిగ్గుచేటు
ఎక్కడ ఎలక్షన్, ఓడిపోయింది ఎవరు.. సానుభూతి ఎవరికి కావాలి.
పోటీ చేసింది మీరు, ఓడిపోయింది మీరు.
సీఎం బాగుండాలి అని యావత్ తెలంగాణ కోరుకుంటుంది.
వచ్చే ఎన్నికల్లో నీ ఓటమిని సీఎం చూస్తారు.
రాహుల్ మీద అనుచిత వాఖ్యలు కండిచిన సాంస్కరం మాది.
బీసీ మంత్రి మీద అనుచిత వాఖ్యలు ఖండిస్తున్నాం
రాజగోపాల్ క్షమాపణ చెప్పాలి
లేదా బలహీన వర్గాల్లో దోషిగా నిలబడాలి.
కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ లేకుండా పోతాయి. కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు, మూడు అయితాయి
స్కామ్ కాంగ్రెస్ వి స్కిం లు మా టిఆర్ఎస్ పార్టీ వి
ప్రాచీన కాలం లో ఒక్క పార్టీ ఉండేది అది కాంగ్రెస్ పార్టీ ఆ జెండా,కండువా ను మ్యూజియంలో పెడతారు ఆ మ్యూజియం లోనే చూడాలి.
ఇంట గెలిసి రచ్చ గెలవాలి అని సామెత ఉంది అలాంటి నీవు పార్టీ లో గెలిసి బయట గెలవాలి
కాంగ్రెస్ పార్టీలో కాలం చెల్లిన నాయకులు ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఎదో ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డి నల్లమల బిడ్డా కాదు ఓటు కు నోటు దోంగ.
కొండంగల్ లో ఓటమి చెంది మల్కాజిగిరి లో అతికస్టం మీద గెలిసిన వ్యక్తి వి నీవు
నీవు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు మొదలు నీ ఓటమి చూస్తాం.
Leave a comment