ఆర్మూర్ ప్రతినిధి, తెలంగాణ వార్త :నిజామాబాద్ జిల్లా రధసారధి,PUC చైర్మన్, డైనమిక్ MLA జీవనన్న ఆదేశాల మేరకు, అర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ అన్న సూచనలతో కేంద్రప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిరసనగా నేడు అర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో టౌన్ ప్రసిడెంట్ పూజ నరేంధర్
సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ ,
వైస్ చైర్మన్ మున్ను భాయ్ , మాట్లాడుతూ రోజు రోజుకు వంట గ్యాస్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రధాన మంత్రి తన చేతకానితనంను ఒప్పుకొని దిగిపోవాలని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిద్దుల గుట్ట ఆలయ కమిటీ ఛైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు గంగమోహన్ చక్రు, తాటి హనుమంతు, ఆకుల రాము, ఫయాజ్, రింగుల భూషణ్, వరలక్ష్మి లింబాద్రి గౌడ్, సోషల్ మీడియా అధ్యక్షులు శివప్రసాద్, యూత్ ప్రసిడెంట్ పృథ్విరాజ్ , సీనియర్ నాయకులు సర్వ సమాజ్ అధ్యక్షులు సుంకరి రవి, మాధరి నరేష్, GG రామ్, సుకేష్ వర్మ, ఆత్మ చరణ్,డొంకేశ్వర్ సర్పంచ్ చందు, కార్యకర్తలు షరీఫ్, లతీఫ్,పాల గంగాధర్, కొడిగల మల్లయ్య, సడక్ అరుణ్,సిద్దుల గుట్ట ఆలయ కమిటీ అధ్యక్షులు ఏనుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.దిష్టిబొమ్మదహనం నిజామాబాద్ జిల్లా రధసారధి, పి యు సి చైర్మన్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి న్ఆదేశాల మేరకు, అర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ అన్న సూచనలతో కేంద్రప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిరసన గా నేడు అర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం లో టౌన్ ప్రసిడెంట్ పూజ నరేంధర్ గారు, సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ గారు, వైస్ చైర్మన్ మున్ను భాయ్ గారు మాట్లాడుతూ రోజు రోజుకు గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రధాన మంత్రి తన చేతకానితనం ను ఒప్పుకొని దిగిపోవాలని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు గంగమోహన్ చక్రు, తాటి హనుమంతు, ఆకుల రాము, ఫయాజ్, రింగుల భూషణ్, వరలక్ష్మి లింబాద్రి గౌడ్, సోషల్ మీడియా అధ్యక్షులు శివప్రసాద్, యూత్ ప్రసిడెంట్ పృథ్విరాజ్ , సీనియర్ నాయకులు సర్వ సమాజ్ అధ్యక్షులు సుంకరి రవి, మాధురి నరేష్, GG రామ్, సుకేష్ వర్మ, ఆత్మ చరణ్,డొంకేశ్వర్ సర్పంచ్ చందు, కార్యకర్తలు షరీఫ్, లతీఫ్,పాల గంగాధర్, కొడిగల మల్లయ్య, సడక్ అరుణ్,జహీద్ తదితరులు పాల్గొన్నారు..
Leave a comment