Home హాట్ న్యూస్ కరోనా నుంచి త్వరగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోలుకోవాలని మహా యజ్ఞం నిర్వహించిన ఖాందేశ్.
హాట్ న్యూస్

కరోనా నుంచి త్వరగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోలుకోవాలని మహా యజ్ఞం నిర్వహించిన ఖాందేశ్.

మన ఆర్మూర్ డైనమిక్ ఎమ్మెల్యే, PUC చైర్మన్, ప్రజా నాయకులు శ్రీ ఆశన్నగారి జీవనన్న రెడ్డి కి సోకిన కరోనా మహమ్మారిని పారద్రోలి జీవనన్న గారికి సంపూర్ణ ఆరోగ్యంగా ప్రజా క్షేత్రములోకి త్వరగా రావాలని, ప్రజలకు విశేష సేవలందించాలని ఆర్మూర్ ప్రసిద్ద పుణ్య క్షేత్రం సిద్ధుల గుట్టపై గల శివాలయములో రామాలయం లో తెరాస సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్- కౌన్సిలర్ సంగీత ఖాందేష్ దంపతులు “మహా యజ్ఞం”, “మహా హోమం” చేయడం జరిగింది. ఈ సందర్బంగా తెరాస సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవనన్న గారు ప్రతి కుటుంబానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించారని, ఈశ్వరుని కృపతో, ప్రజల దీవెనలతో త్వరగా కోలుకుని ప్రజా క్షేత్రములోకి వస్తారని తెలిపారు. ఈ మహా హోమం కార్యక్రమములో కౌన్సిలర్ సంగీతా ఖాందేష్, TRS నాయకులు సాయినాథ్, శరత్, SG శ్రీకాంత్, శ్రీను రాజేష్, కిషన్, ఖాందేష్ సత్యం, మీరా శ్రవణ్, నాగరాజు, సాయి.., వేద పండితులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page