ఆర్మూర్ ,తెలంగాణ వార్త:: తేదీ 20.10.2022 న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, ఆర్మూర్ నందు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో 15 వాహనాలకు వేలం నిర్వహించగా ఇట్టి వేలంలో 1,01,750 రూపాయిల ప్రభుత్వ ధరకు వేలంలో 1,70,500/- రూపాయిలు సమకూరినట్టు తెలిపారు. జీఎస్టీ కింద 27060/- రూపాయిలు చెల్లించగా, మొత్తంగా 1,97,560/- రూపాయిలు ప్రభుత్వానికి చెల్లించినట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్ తెలిపారు.
Leave a comment