Home హాట్ న్యూస్ లయన్స్ క్లబ్బు నివేదన్ కు బెస్ట్ గ్రహీత అవార్డు.
హాట్ న్యూస్

లయన్స్ క్లబ్బు నివేదన్ కు బెస్ట్ గ్రహీత అవార్డు.

ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి కన్వెన్షన్ లో జరిగిన లయన్స్ క్లబ్ రీజినల్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ లో చేసిన మెరుగైన సేవలను గుర్తించి జిల్లా గవర్నర్ లక్ష్మి మరియు రీజినల్ చైర్మన్ సుదీర్ బాబు లయన్ నివేదన్ గుజరాతీ కి బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ అవార్డ్ ప్రధానం చేశారు. అనంతరం ఆవార్డ్ పొందిన శుభ సందర్భంలో జిల్లా గవర్నర్ మరియు రీజినల్ చైర్మన్ లకు నివేదన్ ధన్యవాదములు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో లయన్స్ గ్రీన్ అధ్యక్షులు రామకృష్ణ , జోనల్ చైర్మన్ డి.కే.రాజేష్ కార్యదర్శి గుజరాతీ ప్రకాష్, కోశాధికారి అల్జాపుర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page