ఆర్మూర్( తెలంగాణ వార్త) నిజాంబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పెర్కిట్ లో గలా ఖోకలను తీసివేయడానికి బుధవారం ప్రయత్నించగా అక్కడ ఉన్న ఒక యజమానులు అభ్యంతరం చేసి ఆపేశారు. ఖోకల ను తీస్తే మర్డర్ అయ్యే అవకాశం ఉందని నినాదాలు చేశారు. అయితే గురువారం ఒకరోజు సమయం ఇచ్చి శుక్రవారం ఆయనే ఆరు జెసిబి లతో జాతీయ రహదారి 16 లో గల ఇరుపక్కల ద్వారా ఖోకలను పూర్తిగా తొలగించి తగ్గేదే లేదని కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ నిరూపించుకున్నారు .ఇప్పుడు ఖోకాలను తీయించడం తో ఇరుపక్కల స్థలం వెడల్పు చాలా ఏర్పడ్డది ఇది ప్రజలకు మంచి చేసే ప్రక్రియ అని చెప్పవచ్చు ఇప్పుడు స్కూల్ నుండి పిల్లలు ధైర్యంగా ఇరువైపుల చూసి చూడకుండా వచ్చిన యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా తక్కువ అని కనిపిస్తుంది చూడడానికి రూపురేఖలు మారిపోయాయి నిన్న చెప్పిన విధంగా గా రేపే ఫసక్ అన్న తెలంగాణ వార్త ఈరోజు ఫోటోల తో ఈ వార్త ప్రచురించ నైనది
Leave a comment