Home హాట్ న్యూస్ అట్టహాసంగా మాజీ మేయర్ జన్మదిన వేడుకలు.
హాట్ న్యూస్

అట్టహాసంగా మాజీ మేయర్ జన్మదిన వేడుకలు.


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, తెలంగాణ వార్త:

అట్టహాసంగా మాజీ మేయర్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్టలోని స్వయంభు వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి చెంతలో ఘనంగా నిర్వహించారు.
రామంతపూర్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్నా నాగేశ్వరరావు, తెరాస నేత గంధం నాగేశ్వరరావు లు గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు మాట్లాడుతూ బొంతు రామ్మోహన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్టకు తరలి వెళ్లారు.

శ్రీనివాస్ రావ్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page