(తెలంగాణ వార్త )నందిపేట్ , ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో రంజాన్ సందర్భంగా పెద్ద మసీద్ దగ్గర మైనార్టీ ఆడపడుచులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ex సర్పంచ్ మదర్ బాయ్ జెడ్పిటిసి...
By Mohann sai JournalistApril 24, 2022••<<••>>••<<••>>••<<••>>••🍃🍂 మంచి మాట 🍂🍃••<<••>>••<<••>>••<<••>>••గడిచిన కాలంచాలా బాగుoటుoదిఎందుకంటేమళ్ళీ తిరిగి రాదు కాబట్టిరాబోయే కాలంఅందంగా ఉంటుoదినచ్చినట్టుఊహిoచుకుoటాo కాబట్టిప్రస్తుతం కష్టంగా ఉంటుoదిఎందుకంటేఅనుభవిస్తున్నాo కాబట్టి••<<•••>>••🎊🙏 శుభోదయంతో 🙏🎊మీ…..ప్రభాకర్ ఆడెపు.
By Mohann sai JournalistApril 24, 2022(తెలంగాణ వార్త )ఆర్మూర్: డీసీఎం అతి వేగంగా వచ్చి విజేత అపార్ట్మెంట్ ముంగట ఉన్నటువంటి పోలీస్ స్టాప్ బోర్డు ను ఢీ కొట్టిన డీసీఎం చుట్టి లో తప్పిన ప్రమాదం
By Mohann sai JournalistApril 23, 2022•••••••••••••••••••••••••••••🎈💦 మంచి మాట 💦🎈•••••<<<<••>>>>••••••ఒక వ్యక్తిని అపార్థంచేసుకునే ముందుఆ వ్యక్తి గతంలో మనతోఎలా ఉండేవారోగుర్తు చేసుకుంటేనిజానిజాలు అర్థమవుతాయిఒకోసారి మన కళ్లే మనల్నిమోసం చేస్తాయిఅందుకే గతం మరిచిపోవద్దు.•<<<<•••>>>>•🪴🙏శుభోదయంతో🙏🪴మీ…..ప్రభాకర్ ఆడెపు
By Mohann sai JournalistApril 23, 2022🪴🌹 🌹🪴•<><><><><><><><><>•ఒకరిని బాధపెట్టి మనంఆనందపడటం అమానుషంమనం బాధలో ఉన్నా ఇతరులకుఆనందం పంచడమే మానవత్వంఆనందంగా వున్న వారిలో కూడాఎదో తెలియని ఒక భాధ ఉండొచ్చ🪴🙏 శుభోదయంతో 🙏🪴
By Mohann sai JournalistApril 23, 2022ఆర్మూర్ (తెలంగాణ వార్త) టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ హన్మకొండలోని టిఆర్ఎస్ సమావేశంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పై అనుచిత...
By Mohann sai JournalistApril 22, 2022హైదరాబాద్:, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి ( తెలంగాణ వార్త) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణపై హైదరాబాద్ కార్పొరేషన్ చెందిన శేర్ లింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహులు పై ఏసీబీ అధికారులు...
By Mohann sai JournalistApril 22, 2022శాలివాహన శకం 1944ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻శుక్రవారం,ఏప్రిల్ 22, 2022శ్రీ శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షంతిథి:షష్ఠి మ12.19 వరకు తదుపరి సప్తమివారం:శుక్రవారం(భృగువాసరే)నక్షత్రం:పూర్వాషాఢ రా11.43 వరకుయోగం:శివం...
By Mohann sai JournalistApril 22, 2022తెలంగాణ వార్త హైదరాబాద్ హైదరాబాద్లోని గచ్చిబౌలి మాదాపూర్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ దాదాపు సిటీ మొత్తం లో భారీగా వర్షం పడడం తో ఒక్కసారిగా చల్ల పడటంతో హైదరాబాద్ వాసులు ఊపిరి...
By Mohann sai JournalistApril 21, 2022తెలంగాణ వార్త, మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది మహబూబాబాద్ మున్సిపాలిటీ 8 వ వార్డు కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు ట్రాక్టర్ తో ఢీ కొట్టి గొడ్డలితో నరికి గుర్తుతెలియని వ్యక్తులు...
By Mohann sai JournalistApril 21, 2022You cannot copy content of this page