హైదరాబాద్ ,తెలంగాణ వార్త :తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టుకున్నా ఆశలు అడియాశలు అయ్యాయి .బిఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ముగ్గురు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇప్పుడు కేసీఆర్ కు బిఆర్ఎస్ ఇవ్వలేమని ఎలక్షన్ కమిటీ చెప్పినట్టు తెలిసింది. బిఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కూడా ఉండలేకపోయింది నిరాశతో ఉన్న కెసిఆర్ ఏం చేస్తాడో వేచి చూద్దాం.
Leave a comment