Home హాట్ న్యూస్ హైదరాబాద్ లో భారీ పేలుడు మహిళ మృతి.
హాట్ న్యూస్

హైదరాబాద్ లో భారీ పేలుడు మహిళ మృతి.

తెలంగాణ వార్త: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పేలుడు సంభవించింది.
[2/27, 3:34 PM] Ra: పేలుడులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగరులో జరిగింది. ఇక్కడ ఉన్న ఓ చెత్త కుండీలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆనంద్ నగర్‌లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనంద్ నగర్ పారిశ్రామికవాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు. అయితే, చెత్త సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త రంగముని తీవ్రగాయలపాలయ్యాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page