Home హాట్ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో రెండు కార్లు ఢీ
హాట్ న్యూస్

సంగారెడ్డి జిల్లాలో రెండు కార్లు ఢీ

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పురపాలక సంఘం పరిధి పస్తాపూర్ చౌరస్తా వద్ద జూరాసంగం మార్గమధ్య ఆర్ ఎల్ ఆర్ పాఠశాల సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ధ్వంసం అయ్యాయి .ఆ వాహనాలు ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఎన్ హెచ్ 24 సి 6373 ఏపీ ఏపీ 09 ఆర్ 3921 ఈ నెంబర్ గల రెండు వాహనాలు సోమవారం రాత్రి ప్రమాదానికి గురైనట్లు సమాచారం ఈ ప్రమాద సంఘటనలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page