హాట్ న్యూస్

హాట్ న్యూస్

కౌండిన్య హాస్పిటల్ ఘటనలో ఐదుగురు అరెస్ట్.

అరెస్ట్ అయిన వారిలో హాస్పిటల్ ఎండి, అతని భార్య సైతంఉప్పల్, ప్రతినిధి: తెలంగాణ వార్త:మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన కౌండిన్య హాస్పిటల్ ఘటనలో పోలీసులు మరో ఐదుగురిని అరెస్టు...

హాట్ న్యూస్

డైనమిక్ MLA జీవనన్న గారిని విమర్శిస్తే బిజెపి వారి నాలుక కోస్తాం, కభార్ధార్.

టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండిత్ ప్రేమ్ ఘాటు వాక్య. ఆర్మూర్, తెలంగాణ వార్త:ఈరోజు MLA క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశ సందర్భంగా TRS సీనియర్ నాయకుడు పండిత్ ప్రేమ్ BJP నాయకులకు...

హాట్ న్యూస్

బస్టాండ్ లో చోరీ చేసే మహిళ అరెస్ట్.

బస్టాండ్ లో చోరీ చేసే మహిళ అరెస్ట్*ఆర్మూర్, తెలంగాణ వార్త:ఇటీవల కాలంలో ఆర్మూర్ బస్టాండ్ లో బస్ ఎక్కుతున్న మహిళల బ్యాగుల్లో నుండి బంగారం చోరీ చేసిన నిందితురాలిని అరెస్టు చేసి...

హాట్ న్యూస్

జక్రాంపల్లి మోడల్ కాలేజ్ లో అడ్మిషన్స్ ప్రారంభం.

జక్రాంపల్లి మోడల్ కాలేజ్ లో అడ్మిషన్స్ ప్రారంభం తెలంగాణ వార్త : జక్రాన్ పల్లి మోడల్ కాలేజీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి అని ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి గారు తెలియజేయడం...

హాట్ న్యూస్

బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. రఘునాథ్ ను ఘనంగా సత్కరించిన :పెందోట శ్రీనివాస్

తెలంగాణ వార్త: మేడ్చల్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. రఘునాథ్, ట్రెజరర్ మైస నాగరాజులను చైతన్యపురిలోని రజినీగంద కాంప్లెక్స్ ఎస్పీ లా కన్సల్టెన్సీలో హైకోర్టు న్యాయవాది...

హాట్ న్యూస్

గ్రామం లో మురికి నీరు ఆగకుండా చేయడమే లక్ష్యం..

… నందిపేట్ గ్రామ కార్యదర్శి సౌమ్య.నందిపేట్, తెలంగాణ వార్తనందిపేట్ మండల కేంద్రంలోని మూడవ వార్డు బర్కత్ పుర లో మురికి నీరు ఆగకుండా మురికి కాలువలను శుభ్ర పరున్నారు. శనివారం వార్డ్...

హాట్ న్యూస్

శాస్త్రీయ పద్ధతులో పంటలు పండించి లాభాలు పొందండి…

…రైతు శిక్షణ తరగతులలో తెలిపిన శాస్త్ర వేత్తలు. నందిపేట్, తెలంగాణ వార్త నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్ర రైతు వేదికలో క్షేత్ర ప్రదర్శన పై శిక్షణ తరగతులు...

హాట్ న్యూస్

సిద్దుల గుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రివర్యులు అజయ్ బట్.

సిద్దుల గుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రివర్యులు అజయ్ బట్*ఆర్మూర్, తెలంగాణ వార్త: శనివారం ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్దుల గుట్ట పైన ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రా రక్షణ...

హాట్ న్యూస్

వేల్పూర్ మండలం పడగల గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపిక.

గురుకుల పాఠశాల కు విద్యార్థుల ఎంపికవేల్పూర్, తెలంగాణ వార్త: వేల్పూర్ మండలం పడగల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు చెందిన 24 మంది విద్యార్థిని విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో...

హాట్ న్యూస్

ఫ్లాష్:: సికింద్రాబాద్‌ కాల్పుల్లో ఒకరు మృతి

హైదరాబాద్‌ (‌‌‌‌‌‌‌‌ తెలంగాణ వార్త) : విద్యార్థులు రైల్వే శాఖకు సంబందించిన ఆస్తులు ధ్వంసం చేశారు. విద్యార్థుల ఆందోళన కారణంగా 20కోట్ల ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. నాలుగు రైళ్లకు నిప్పుపెట్టారు....

You cannot copy content of this page