హైదరాబాద్ (తెలంగాణ వార్త )దేశవ్యాప్తంగా త్వరగా వ్యాప్తి చెందుతుంది రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది మహబూబ్ నగర్ జిల్లా ఎంత భయంకరంగా ఉంటుందో చూపించింది లాక్ డౌన్ దినదినగండంగా బతికిన రోజులు అందరికీ గుర్తు వైరస్ బారిన పడిన వారు అందరూ ఉండి అనాధలా గడిపిన క్షణాలు కళ్ళారా చూసాము ఇంత జరిగినా జనంలో మార్పు రావడం లేదు ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే వారంలో అనధికారంగా 400కు పైగా కరుణ పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది అసలే పండగ సీజన్ కావడంతో జనం మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు భౌతిక దూరం పాటించ వలసిన చోట గుంపులుగా షాపింగ్ చేస్తున్నారు మాస్కులు పెట్టుకోకపోతే ఒక వెయ్యి జరిమానా విధిస్తుండడంతో 90% మంది మాస్కూలు ధరిస్తున్నారు అందులో మూడో వంతు మంది మాస్కూలు నిర్లక్ష్యంగా ధరిస్తున్నారు చెవులకు మాస్కూలు ధరిస్తున్న ముక్కుకు నోటికి సరిగా ఉంచుకోవడం లేదు ఇలాంటి వారు మాస్కూలు ధరించని వారి కిందికి వస్తారు రైతు బజార్ లో జనం కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించడంలేదు దీనికితోడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో రానున్న రెండు రోజులు జనం మరింత గుంపులుగా చేరే ప్రమాదం ఉండటంతో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణలో నీ ప్రతి జిల్లాలో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి చోట ప్రజలు గుంపులు గుంపులుగా చేరి షాపింగ్ చేస్తున్నారు ప్రజలు ఎవరికి వారే బాధ్యతగా ప్రవర్తించి మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటిస్తే కరోనా పెరిగే అవకాశం ఉండదు.
Leave a comment