Home హాట్ న్యూస్ తాను ఎక్కువ రోజులు బ్రతకను హీరో దగ్గుబాటి రానా.
హాట్ న్యూస్

తాను ఎక్కువ రోజులు బ్రతకను హీరో దగ్గుబాటి రానా.

హైదరాబాద్( తెలంగాణ వార్త) హీరోగా అందరి మనసు లను ను దోచుకున్న హీరో రానా బాహుబలి ఈ సినిమా తో అందరికీ దగ్గరయ్యాడు. అయితే మన టాలీవుడ్ హీరోలకి కొందరి కీ పాన్ ఇండియా వైడ్ అద్భుతమైన పాపులారిటీ మరీ క్రేజ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో ప్రభాస్ కి క్రేజీ ఎంత స్థాయిలో ఉందో ఆ సినిమాలో విలన్ గా నటించిన దగ్గుబాటి రానా కి అంతే క్రేజీ వచ్చింది బాహుబలి ముందు కేవలం టాలీవుడ్ కే పరిమితమైన ఈ ఇద్దరు హీరోలు బాహుబలి సినిమా తర్వాత మొత్తం మీద గొప్ప ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నరు. బాహుబలి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కూడా ఎందుకు ఆశించిన స్థాయిలో ఆయన కెరీర్ స్పీడ్ అందుకోలేmదని చెప్పాలి. బాహుబలి , నేనే రాజు నేనే మంత్రి ,ఎన్టీఆర్ కథానాయకుడు డు సినిమాల్లో నటించాడు ఇందులో నేనే రాజు నేనే మంత్రి సినిమా , ఎన్టీఆర్ కథానాయకుడు కూడా తెలుగులో సూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు. హిందీలో కూడా హౌస్ ఫుల్ 4 వ చిత్రంలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు .ఇంకా ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే రానా కెరీర్పరంగా స్లో అవ్వడానికి కారణం ఆయన ఆరోగ్య సమస్యల వల్లే అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి .గతంలో కూడా ఆహా పాట సమంత నిర్వహిస్తున్న సాం జామ్ తో అవ్వడానికి కారణం ఆరోగ్య సమస్యలు అని చెప్పుకొచ్చారు .ఆయన మాట్లాడుతూ చిన్నప్పటినుండి నాకు బిపి చాలా ఎక్కువగా ఉండేది అది గుండెకు మరియు కిడ్నీలకు చాలా ప్రభావం చూపింది మెడలో నరాలు అన్ని కూడా చిట్లి పోయాయి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు .బాహుబలి తర్వాత వేగవంతంగా సాగుతున్న కేర్ కి అలా కొద్ది రోజులు పడినట్టు అయింది అంటూ రానా చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ మాట్లాడారు అప్పట్లో ఈ మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ప్రతి ఏడాది దీనికి సంబంధించిన చికిత్స కోసం విదేశాలకు వెళుతుంటాడు ఇటీవల ఆయన నటిస్తున్న ఈ సినిమాకి కొన్ని రోజుల షూటింగ్ శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం వెళ్ళినట్టు ఇండస్ట్రీ వర్గాలు వార్తలు వినిపిస్తున్నాయి

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page