హైదరాబాద్ తెలంగాణ వార్త:: డీజే టీల్లు తో మంత్రి మల్లారెడ్డి టిల్లు అనే సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానని హీరో సిద్ధార్థతో మాట్లాడడం జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. .ఎం ఆర్ టిల్లు లో మంత్రి మల్లారెడ్డి హీరోగా కమెడియన్గా నటించనున్నట్టు తెలిసింది. మల్లారెడ్డి పక్కన హీరోయిన్ గా సమంత నటించనున్నట్టు తెలిసింది ఈ విషయంపై చర్చ జోరుగా సాగుతుంది. ఇటు రాజకీయాల్లో తనదైన శైలిలో జోరు జోరుగా మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి సినిమా హిట్టవుతుందని కార్మికులు చర్చించుకుంటున్నారు.
Leave a comment