హైదరాబాద్ (తెలంగాణ వార్త) వాట్సాప్ లలో లో కుటుంబ ఫోటోలు డి పీ లు గా పెట్టవద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సూచించారు చాలామంది ఇది వారి వాట్స్అప్ ఇతర సామాజిక ఖాతా లకు కు భార్య భర్తలు దిగిన ఫోటోలను వాట్సాప్ డిపి లుగా పెట్టుకుంటారు కొందరు రోజుకు వాట్సాప్ లో 2 ,3 సార్లు మారుస్తున్నారని ఇదే సమస్య తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమ ఖాతాలను గుర్తుతెలియని అమ్మాయిలు వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లను అంగీకరించవద్దని ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. సైబర్ కెటు గాళ్లు హ్యాక్ చేసినప్పుడు అందులోని చిత్రాలు తీసుకొని మార్ఫింగ్ చేస్తుంటారు అందువల్ల వాట్స్అప్ యూజర్లకు నష్టం వాటిల్లుతుంది కావున వాట్సాప్ డిపి లలో ఫోటోలు పెట్టవద్దని ఆయన సూచించారు.
Leave a comment