నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో మానస స్కూల్ దగ్గర నుంచి 50 వేల టిఆర్ఎస్ నాయకులతో బైకుల ర్యాలీ నిర్వహిస్తున్నట్టు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రకటించారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అనుకున్నట్టు జరగలేదని తెలిసింది 500 నుంచి 600 బైకులు ర్యాలీలో పాల్గొన్నట్టు తెలిసింది. .మరియు టిఆర్ఎస్ నాయకులు అన్నట్టు 50 వేల బైకులు ర్యాలీలో పాల్గొనకపోవడం గమనార్హం మరి ర్యాలీ హిట్ట ఫట్టా అని అని ప్రజలు అనుకుంటున్నారు
Leave a comment