ఖమ్మం, తెలంగాణ వార్త:: ఖమ్మం జిల్లా తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదిన వేడుకలన S R & B G N R. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వి. బాబు మాట్లాడుతూ తెలంగాణా సిద్ధాంతకర్త సమన్వయకర్త తొలిదశ ఉద్యమం ఆశాజ్యోతి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను స్మరణ చేసుకోవడం అంటే తెలంగాణ ఆకాంక్షను గుర్తు చేసుకోవడం వారి ఆలోచనల్ని ముందుకు తీసుకు పోవడమే . తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు జయశంకర్ సార్ కు మనం అర్పించే నివాళి ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు రవి. జిల్లా నాయకులు భానోత్ ప్రసాద్. శ్రీనివాస్ ప్రవీణ్ ప్రదీప్ కిషోర్ శ్రీను రాజు తదితరులు పాల్గొన్నారు…!
Leave a comment